ఎమ్మెల్యే ఆర్కే సొంత నిధులు రూ.1,50,000/- లతో సిసి రోడ్డు నిర్మాణం

గంటల వ్యవధిలో సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆర్కే కు గ్రామస్తులు కృతజ్ఞతలు… మండలంలోని పెదపాలెం గ్రామం బీసీ కాలనీలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సొంత నిధులు రూ. 1,50,000/- లతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. పెదపాలెం…

మనం చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూర్చే దైవం విజయ గణపతి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

132- జీడిమెట్ల డివిజన్ న్యూ వివేకానంద నగర్ లో నూతనంగా నిర్మించిన విజయగణపతి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ వినాయకుడిని పూజించడం ద్వారా చేపట్టిన ప్రతి…

అభివృద్ధితో కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

: కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి ఆహ్వాన పత్రికలు అందజేయగా పలువురు సంక్షేమ సంఘం నాయకులు కాలనీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై…

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

వనపర్తి – కొత్తకోటలో ఈనెల 23న జరిగిన చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు.

ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఎంతవరకు సమంజసం: కాంగ్రెస్ యూత్ లీడర్ మోత్కుపల్లి మహిపాల్ యాదవ్

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 27: ( సాక్షిత న్యూస్): చేవెళ్ల ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని గెలిచి బిఆర్ఎస్ పార్టీలో చేరడం ఎంతవరకు సమంజసం అని శంకర్‌పల్లి మండల కొండకల్ గ్రామానికి చెందిన…

మహిమగల దేవుడు మల్లన్న దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

సాక్షత : 125-గాజుల రామారం డివిజన్ మెట్కానిగూడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న స్వామి వారి జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ…

లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి,

లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ ఇప్పటికే పార్థసారధి కి నూజివీడు టిక్కెట్ ప్రకటన

20 సంవత్సరాల తర్వాత గ్రామస్తుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే నంబూరు

20 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెలించిపోయిన పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు వెంటనే బెల్లంకొండ, కొత్తపాలెం గ్రామాల మధ్య 5 కిలోమీటర్ల తారు రోడ్డును 1 కోటి 2 లక్షల రూపాయలతో నిర్మించారు. కొత్తపాలెం గ్రామప్రజలు గత 20…

సిద్ధం సభకు సంసిద్ధం కండి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

సిద్ధం సభకు సంసిద్ధం కండి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చండ్రాజుపాలెంలో కార్యకర్తలతో సిద్ధం సన్నాహక సమావేశం మార్చి 3వ తేదీన మేదరమెట్ల వద్ద జరిగే సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని పెదకూరపాడు శాసనసభ్యల…

మెట్టుకాని గూడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

పలు వివాహం శుభకార్యాలు హాజరైన ఎమ్మెల్యే

గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని గొర్లఖాన్దొడ్డి గ్రామంలో వివాహం వేడుకలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను అక్షంతలు వేసిఆశీర్వదించారు. అనంతరం అయిజ మండలం కేంద్రంలో నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమంలో…

డికె.అరుణమ్మ ని కలిసిన ఎమ్మెల్యే కాటి పల్లి వెంకట రమణారెడ్డి

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ను గద్వాలలో మర్యాద పూర్వకంగా కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కృష్ణా క్లస్టర్ పరిధిలో సాగుతున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు గద్వాలకు వచ్చిన ఆయన గద్వాలలో బిజెపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణమ్మను…

పటాన్‌చెరు శివారులో బాహ్యవలయ రహదారిపై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం

హైదరాబాద్‌: పటాన్‌చెరు శివారులో బాహ్యవలయ రహదారిపై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు.ముందు వెళ్తోన్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఓఆర్‌ఆర్‌పై రెండో లైనులో వెళ్తోన్న…

*116 మందికి 1.16 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట ఎమ్మార్వో ఆఫీసులో కార్పొరేటర్లు అంబర్ పేట ఇ.విజయ్ కుమార్ గౌడ్ , బాగ్ అంబర్పేట్ శ్రీమతి పద్మ వెంకట్ రెడ్డి , నల్లకుంట శ్రీమతి అమృత తో కలసి పెద్ద ఎత్తున, 116 మంది…

జములమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు

-గద్వాల పట్టణంలో జమ్మి చెడు జమ్ములమ్మ అమ్మ వారి పరుశురాముడు స్వామి బ్రహ్మోత్సవాలు (గద్వాల జాతర, పౌర్ణమి) సందర్భంగాశనివారం ఉదయం వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు.నడిగడ్డ ఇలవేల్పు అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి…

అనంతపురం జిల్లాలో గిరిజనులకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలి

M.శివశంకర్ నాయక్ GVSS రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ అనంతపురం జిల్లాలోని గిరిజనులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని గత 25 సంవత్సరాలుగా నేటికీ రాయలసీమ ప్రాంతంలో ఒక్క గిరిజన ఎమ్మెల్యే కూడా లేరని కనీసం చట్టసభల్లో గిరిజనుల సమస్యల పట్ల ప్రస్తావించే…

చలపల్లి మండల, రెవెన్యూ కార్యాలయం పరిధిలో స్పెషల్ డ్రైనేజి సబ్ డివిజన్ నూతన భవనాన్ని ప్రారంభించిన:- ఎమ్మెల్యే

చలపల్లి మండల, రెవెన్యూ కార్యాలయం పరిధిలో స్పెషల్ డ్రైనేజి సబ్ డివిజన్ నూతన భవనాన్ని ప్రారంభించిన:- ఎమ్మెల్యే సింహాద్రి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇంచార్జీ కడవకొల్లు అవనిగడ్డ నియోజకవర్గం , చల్లపల్లి మండల, రెవెన్యూ కార్యాలయ…

ఎమ్మెల్యే లాస్య నందిత గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కొన్ని రోజుల క్రితం ఆమె తండ్రి సాయన్న మరణం మరువకముందే కుటుంబంలో ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయమని ఎంతో…

ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం

ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల కేటీఆర్ తీవ్ర సంతాపం దాదాపు వారం క్రితం లాస్యను పరామర్శించిన కేటీఆర్ లాస్య ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన & షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నాను చాల మంచి నాయకురాలిగా ఉన్న…

శ్రీ సీతారామచంద్రస్వామి నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

శ్రీ సీతారామచంద్రస్వామి నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ప్రజల మనిషి రాజన్న తో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది చౌటుప్పల పట్టణ కేంద్రంలోనిశ్రీ సీతారామచంద్రస్వామినూతన చైర్మన్ మరియు కమిటీ సభ్యులుమునుగోడు అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు కోమటిరెడ్డి…

ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికాయాన్ని సందర్శించిన హరీశ్ రావు

పటాన్ చేరు ఆసుపత్రికి చేరుకోని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికాయాన్ని సందర్శించి.. లాస్య కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి..అండగా ఉంటామని భరోసానిచ్చిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు

నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని 2 వ వార్డ్ లో ధరూర్ మండల ఎంపీటీసీ, & మండల పార్టీ అధ్యక్షుడు శ్రీమతి & డి.ఆర్ శివాలీల విజయ్ కుమార్ , గృహప్రవేశానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరైన. ఈ కార్యక్రమంలో ఎంపీపీ…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం

పటాన్ చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తీవ్ర బాధాకరం.లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.మేయర్ క్యాంప్…

వాలంటరీ వ్యవస్థ భారతదేశంలోనే ఒక నూతన అధ్యాయం ఎమ్మెల్యే ప్రసన్న

పేదోడికి, పెత్తనదారునికి మహాసంగ్రామం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా పేదలకు ఇంటి వద్ద సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారి సేవలు అభినందనీయమని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు, కోవూరు రుక్మిణి కళ్యాణ మండపం…

ఏ చిన్న సమస్య రాకుండా మీకు అండగా ఉంటా : ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్

సాక్షిత*తిరుపతి నగరం:ఏ చిన్న సమస్య రాకుండా మీకు ఎల్లవేళలా అండగా వుంటానని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి లీలామహాల్ చేపల్ మార్కెట్ వద్ద చేపల మార్కెట్ షాపుల…

శ్రీలక్ష్మి సూపర్ మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లోనిశ్రీలక్ష్మీ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ సూపర్ మార్కెట్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే కి, ఛైర్మన్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE