పలు వివాహం శుభకార్యాలు హాజరైన ఎమ్మెల్యే

Spread the love

గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని గొర్లఖాన్దొడ్డి గ్రామంలో వివాహం వేడుకలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను అక్షంతలు వేసిఆశీర్వదించారు.

అనంతరం అయిజ మండలం కేంద్రంలో నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే గారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ విజయ్, జడ్పీ కో ఆప్షన్ నెంబర్ ఇమామ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page