ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి పశువుల ఆరోగ్యం కొరకు, పశుపోషకుల ఇంటివద్దకే పశు వైద్యము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి పశువుల ఆరోగ్యం కొరకు, పశుపోషకుల ఇంటివద్దకే పశు వైద్యము అందించి పశుపోషకుల శ్రేయస్కరం కొరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ సంచార పశువైద్యశాల (పశువుల అంబులెన్స్) గురువారం చిలకలూరిపేట…