
మంకీ పాక్స్.. తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
మంకీ పాక్స్.. తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ బయటి దేశాల్లో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇటీవల మంకీ పాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారు, ఒంటిపై రాషెస్ వచ్చిన వారి…