యూట్యూబ్‌ మాజీ సీఈఓ అనుమానాస్పద స్థితిలో మరణించాడు

వాషింగ్టన్‌: సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లార్క్‌ కెర్‌ క్యాంపస్‌లోని వసతి గృహంలో అతడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి…

హైదరాబాద్‌ వాసి కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు

హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం కెనడా కు వెళ్లిన హైదరాబాద్‌ వాసి కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఆ విద్యార్థి కుటుంబం కేంద్ర మంత్రి ఎస్‌. జైశంకర్‌ను అభ్యర్థించింది.హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల…

కాన్సర్ కు సంబందించిన వాక్సిన్

9 నుండి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు సంక్రమించే సర్వయికల్ కాన్సర్ కు సంబందించిన వాక్సిన్ ను కేంద్రం లోని మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఆడపిల్లలకు అందరికి ఉచితంగా అందిస్తోంది… బైట మార్కెట్ లో ఈ వాక్సిన్ కంపెనీని బట్టి…

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర…

అమెరికాలో విజృంభిస్తోన్న ప్లేగ్‌ వ్యాధి

ఒరెగాన్‌ స్టేట్‌లో తొలి పాజిటివ్‌ కేసు.. పదేళ్ల తర్వాత మరోసారి ప్లేగ్‌ వ్యాధి కలకలం.. పెంపుడు పిల్లుల ద్వారా సోకిన ప్రాణాంతక వ్యాధి.

అండర్‌-19 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌..

సెమీఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న సౌతాఫ్రికా.. విల్లోమోర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌.
Whatsapp Image 2024 01 23 At 10.44.52 Am

చైనా లో భారీ భూకంపం, రిక్టార్ స్కేల్ పై 7.2 తీవ్రత

ఉదయం 2 గంటల సమయంలో భూకంపం మొత్తం 14 సార్లు కంపించిన భూమి చైనా లో భారీ భూకంపం సంభవించటంతో అక్కడ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్తాన్ – జిన్జియాంగ్ సరిహద్దు ప్రాంతాల్లో 7.2 తీవ్రతతో భూమి కనిపించింది. ఈ ఘటనలో అనేకమంది…
Whatsapp Image 2024 01 22 At 6.12.32 Pm

బుర్జ్ ఖలీఫాపై శంకర్‌పల్లి భక్తులు ఎగరేసిన శ్రీరాముడి జెండా

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు దండు సంతోష్ తన మిత్రులతో కలిసి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై శ్రీరాముని జెండాను సోమవారం ఎగరవేశారు.…
Whatsapp Image 2024 01 20 At 1.35.11 Pm

రెండో పెళ్లికి సిద్ధపడిన షోయబ్ మాలిక్

పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ షాక్‌ ఇచ్చాడు. తన భార్య టీమిండియా టెన్నిస్‌ క్రీడాకారిణీ సానియా మీర్జాతో దూరంగా ఉంటోన్న అతను మరోసారి పెళ్లి పీటలెక్కాడు. పాకిస్తాన్‌కే చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌తో కలిసి శనివారం నిఖా చేసుకున్నాడు. గత…
Whatsapp Image 2024 01 20 At 1.26.35 Pm

రేవంత్‌ కు ఫ్లయింగ్‌ కిస్‌

గత వారం రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసేందుకు తెలుగు ప్రజలు, అభిమానులు ఎగబడుతున్నారు. కాగా, ఓ కార్యక్రమంలో స్టేజ్ పై సీఎం మాట్లాడుతుండగా ఓ యువతి ఆయనకు ఫ్లవర్ బొకే…

You cannot copy content of this page