సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, చాలా రోజుల తర్వాత  ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడ ఉన్న…

లాల్‌ సలామ్‌ మూవీ రజనీకాంత్‌ సినిమా కెరియర్‌లోనే బిగ్‌ డిజాస్టర్‌గా నిలిచింది.

సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో ‘లాల్ సలామ్’ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌లోనే దారుణమైన కలెక్షన్స్‌ను తెచ్చుకుంది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.27కోట్లు రాబట్టింది. నెట్‌ పరంగా చూస్తే కేవలం రూ. 15కోట్లు మాత్రమే.…

అల్లు అర్జున్‌ అరుదైన గౌరవం దక్కించుకున్నారు

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం అందుకున్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే జర్మనీకి పయనమయ్యారు. ఆ దేశ రాజధాని బెర్లిన్‌లో…

రాజదాని ఫైల్స్ సినిమా విడుదల బ్రేక్

అమరావతి రాజదాని ఫైల్స్ సినిమా విడుదల బ్రేక్. తీర్పును వెలువరించిన ఏపి హైకోర్టు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని అవమానించేలా చిత్రీకరించారని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రేపటి వరకు సినిమా విడుదల చేయవద్దని హై కోర్టు…

మరో సారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష

ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది.. జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకి…

సీనియర్ NTR పై RGV హాట్ కామెంట్స్

శపథం సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప అని తాను నమ్ముతానని చెప్పారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. దీంతో ఆయన చేసిన…

గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన హిందీ నటుడు మిథున్ చక్రవర్తి

కోల్ కతా : ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కోల్ కతాలోని అపోలో ఆసుప త్రిలోని అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయనకు గుండెనొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.…

మహేష్‌బాబు మరో సినిమా రీ-రిలీజ్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో గతంలో ఎన్నికల నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు రీ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఇప్పుడు మహేష్‌బాబు నటించిన భరత్ అనే నేను మూవీని…

హనుమాన్.. ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 

ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ మూవీ వసూళ్ల పరంగా రికార్డులను తిరగరాస్తోంది. 92ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతికి విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది. ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్‌వర్మ తన ఎక్స్ ఖాతాలో…

బాలీవుడ్ నటి పూనమ్ పాండే కనుమూత

సంచలన మోడల్, వివాదాస్పద నటి పూనమ్ పాండే కనుమూశారు. ఆమె వయసు 32. గత కొంత కాలంగా ఆమె గర్భాశయ క్యాన్సర్ తో చికిత్స పొందుతున్నారు. చివరి దశలో తెలుసుకున్న పూనమ్ తన మకాం ను ముంబై నుంచి కాన్పూర్ లో…

You cannot copy content of this page