ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పొందిన లబ్ధిదారులు
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పొందిన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలి *సాక్షిత వనపర్తి :గ్రామ సభల ద్వారా ఆమోదం పొంది ఇందిరమ్మ ఇళ్లు అనుమతి పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మించుకునేందుకు పనులు ప్రారంభించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ…