russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

SAKSHITHA NEWS

russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

న్యూ ఢిల్లీ :
ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు చేరుకున్నారు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షులు పుతిన్‌తో కలిసి మోడీ పాల్గొంటారు.

ఈ సదస్సులో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలకే ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

ఇక, మోడీ కోసం పుతిన్‌ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రష్యాలోని ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు. రష్యా పర్యటనను ముగించుకుని మోడీ ఆస్ట్రియా వెళ్లనున్నారు.

40 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం….

russia

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

TRUMP ట్రంప్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఎత్తివేత

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSTRUMP ట్రంప్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఎత్తివేత రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్నకు మెటా గుడ్ న్యూస్ చెప్పింది. ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మెటా…


SAKSHITHA NEWS

Russia రష్యా భారతీయ సైనికులకు విముక్తి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSRussia రష్యా భారతీయ సైనికులకు విముక్తి హైదరాబాద్ :భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధు లకు వెనక్కి…


SAKSHITHA NEWS

You Missed

PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 21 views
PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 37 views
FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 32 views
BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 26 views
GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 22 views
BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 23 views
GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

You cannot copy content of this page