SAKSHITHA NEWS

డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రౌతు

సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ లంకెలపాలెం79 వ వార్డు పరిధి అగనంపూడి కుమ్మర వీధి వీధిలో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీ వేస్తున్న పనులను కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధి కారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS