ప్రకాశం జిల్లాలో మళ్లీ కొవిడ్ టెన్షన్

Spread the love

ప్రకాశం జిల్లాలో మళ్లీ కొవిడ్ టెన్షన్

ఉమ్మడి ప్రకాశం జిల్లా

పరిధిలో పది రోజుల వ్యవధిలో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు….

అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పై పలు హెచ్చరికలు జారీ చేయడంతో
కరోనా పరీక్షలు ముమ్మరం చేసిన అధికారులు…

జిల్లా లోని కురిచేడు, వేటపాలెంలో 1చొప్పున కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు తగిన
జాగ్రత్తలు పాటించాలని సూచించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page