పినపాక లో బ్రహ్మరధం పట్టిన ప్రజలు

Spread the love

ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు

అడుగడుగున అపూర్వ స్వాగతం పలికిన యువత మహిళలు

ఎండను సైతం లెక్కచేయక తలపాగా చుట్టి ప్రచారం లో పాల్గొన్న కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు

ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ సైకిల్ గుర్తు కు ఓట్లు వేయాలని అభ్యర్దిస్తూ ముందుకు సాగిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు

జనసేన నాయకులు అక్కల గాంధీ జనసైనికులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page