కొవిడ్ నేపథ్యంలో మూడేళ్ల విరామం తర్వాత ఇవాళ తిరిగి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది. ఏటా మృగశిర…

ప్రకాశం జిల్లాలో మళ్లీ కొవిడ్ టెన్షన్

ప్రకాశం జిల్లాలో మళ్లీ కొవిడ్ టెన్షన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో పది రోజుల వ్యవధిలో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు…. అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పై పలు హెచ్చరికలు జారీ చేయడంతోకరోనా పరీక్షలు…

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల-మాస్క్‌ తప్పనిసరి

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో…

కొవిడ్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుంది

The government is alert in the case of covid కొవిడ్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుంది..ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్.. నవంబర్ నెల నుండి దాదాపు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్…

You cannot copy content of this page