
హ్యాట్రిక్ విజయం మరింత బాధ్యతను పెంచింది
పటాన్చెరు నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిలా పని చేస్తాం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేడు మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం మినీ ఇండియాగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసన సభ్యుడిగా హ్యాట్రిక్ విజయం సాధించడం మరింత బాధ్యతను పెంచిందని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మూడోసారి పటాన్చెరు ఎమ్మెల్యేగా నేడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బిఆర్ఎస్ పార్టీ…