శ్రీ సీతారామచంద్రస్వామి నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Spread the love

శ్రీ సీతారామచంద్రస్వామి నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ప్రజల మనిషి రాజన్న తో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని
శ్రీ సీతారామచంద్రస్వామి
నూతన చైర్మన్ మరియు కమిటీ సభ్యులు
మునుగోడు అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని
మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు తో కలిసి
హైదరాబాదులోనీ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, టౌన్ అధ్యక్షుడు సుర్వి నర్సింహా గౌడ్, పెద్దగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page