చలపల్లి మండల, రెవెన్యూ కార్యాలయం పరిధిలో స్పెషల్ డ్రైనేజి సబ్ డివిజన్ నూతన భవనాన్ని ప్రారంభించిన:- ఎమ్మెల్యే

Spread the love

చలపల్లి మండల, రెవెన్యూ కార్యాలయం పరిధిలో స్పెషల్ డ్రైనేజి సబ్ డివిజన్ నూతన భవనాన్ని ప్రారంభించిన:- ఎమ్మెల్యే సింహాద్రి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇంచార్జీ కడవకొల్లు


అవనిగడ్డ నియోజకవర్గం

, చల్లపల్లి మండల, రెవెన్యూ కార్యాలయ పరిధిలో నూతనంగా నిర్మించిన స్పెషల్ డ్రైనేజీ సబ్ డివిజన్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన అవనిగడ్డ నియోజకవర్గ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు , కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇంచార్జీ కడవకొల్లు నరసింహారావు , శాసన సభ్యులు రమేష్ బాబు , తనయుడు సింహాద్రి వికాస్ , ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు , మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి , సంక్షేమ అభివృద్ది పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో చల్లపల్లి మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, చల్లపల్లి గ్రామ సర్పంచ్, చల్లపల్లి మండల అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page