కావలి మండలం ఆనేమడుగులో సినీ హీరో నారా రోహిత్ పర్యటన..

Spread the love

భారీ గజమాల లతో ఘన స్వాగతం పలికిన ఆనేమడుగు, మొండిదిన్నె పాలెం గ్రామ ప్రజలు..

ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు ప్రచారంలో పాల్గొన్న హీరో నారా రోహిత్, కమెడియన్ రోలర్ రఘు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి..

హారతులు పట్టి ఆహ్వానం పలికిన మహిళలు..భారీగా రోడ్ల పైకి విచ్చేసిన ప్రజలు..

పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన అభిమానులు..గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీపోర్టు వల్ల ఇబ్బందులు కలిగే ఇల్లు, పొలాల సమస్య పరిష్కరిస్తానన్న కావ్య ..

చంద్రబాబు తోనే రాష్ట్రాభివృద్ధి అని తెలిపిన నారా రోహిత్..సంక్షేమం తో పాటు అభివృద్ధి చేయగల చంద్రబాబు రాష్ట్రానికి అవసరమన్న నారా రోహిత్మరోసారి జగన్ రెడ్డి ని నమ్మి మోసపోవద్దన్న రోలర్ రఘు.సైకో పోవాలి.. సైకిల్ రావాలన్న రోలర్ రఘుకావలి కాలకేయుడు, కావలి కమల్ హాసన్ ను తరిమి కొట్టాలన్న మాజీ ఎమ్మెల్యే వంటేరుమీకు కూత వేటు దూరంలో ఉన్నాను.. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page