ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం

Spread the love

ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల కేటీఆర్ తీవ్ర సంతాపం

దాదాపు వారం క్రితం లాస్యను పరామర్శించిన కేటీఆర్

లాస్య ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన & షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నాను

చాల మంచి నాయకురాలిగా ఉన్న యువ శాసనసభ్యురాలును కోల్పోవడం తీరని నష్టం

ఈ విషాద సమయంలో లాస్య కుటుంబం మరియు స్నేహితులకు బలం చేకూర్చాలని ప్రార్థించిన కేటీఆర్

Related Posts

You cannot copy content of this page