
ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని, చిన్న చిన్న నిర్మాణాలు మరియు బస్సు పార్కింగ్ ప్లే ఏరియా కోసం వాడుకుంటున్న BRS మాజీ మంత్రి / ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి వై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమి కాపాడాలని కుత్బుల్లాపూర్ డిప్యూటీ ఎమ్మార్వో కి పూర్తి ఆధారంతో ఫిర్యాదు చేయడ జరిగింది….


