SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి kvr లే అవుట్ కాలని లో నిర్మిస్తున్న కమాన్(దర్వాజ) వల్ల ఓ కార్మికుడికి విద్యుతాఘాదం.

కరెంట్ షాక్ తో సంఘటన స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి.

గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించిన దుండిగల్ పోలీసులు.