అభివృద్ధితో కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

Spread the love

: కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి ఆహ్వాన పత్రికలు అందజేయగా పలువురు సంక్షేమ సంఘం నాయకులు కాలనీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.

Related Posts

You cannot copy content of this page