మనం చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూర్చే దైవం విజయ గణపతి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

Spread the love

132- జీడిమెట్ల డివిజన్ న్యూ వివేకానంద నగర్ లో నూతనంగా నిర్మించిన విజయగణపతి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ వినాయకుడిని పూజించడం ద్వారా చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరడమే కాకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, ఎల్లా గౌడ్, సందీప్, శ్రీనివాస్, దేవాలయ ట్రస్టీ దాస్ గౌడ్, ట్రెజరర్ బిఆర్. విశాల్, బుచ్చిరెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, సత్తయ్య గౌడ్, అనిల్ కుమార్, రమణారెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page