నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

Spread the love

గద్వాల జిల్లా కేంద్రంలోని 2 వ వార్డ్ లో ధరూర్ మండల ఎంపీటీసీ, & మండల పార్టీ అధ్యక్షుడు శ్రీమతి & డి.ఆర్ శివాలీల విజయ్ కుమార్ , గృహప్రవేశానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరైన.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్, జెడ్పిటిసి రాజశేఖర్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page