ఇందిరమ్మ ఇండ్ల గైడ్లైన్స్ ఇవే..రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్

ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా…

ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈనెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యం లో ఈ స‌మావేశం నిర్వ‌హిం చ‌నున్నారు. మంత్రుల‌తో పాటు అధి కారులు కూడా హాజ‌రు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశా…

తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ బి.అర్. యస్…

స్థానిక సంస్థల,పార్లమెంట్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి… పట్టణ పార్టీ సమావేశములో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి . పట్టణ ఎన్నికల సన్నాహక సమావేశం అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశములో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్…

ఈ నెల 11న విశాఖకు తెలంగాణ సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 11న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇదే సభలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు.…

విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు..

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా.. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండగా.. 298.19 మిలియన్…

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్, శామీర్ పేట్ మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ ముజీబుద్దీన్ శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ…

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన సిరిసిల్ల రాజయ్య

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన సిరిసిల్ల రాజయ్య ని,సభ్యులుగా ఎన్నికైన సుంకేపల్లి సుధీర్ రెడ్డి ని,మలోత్ నెహ్రూ నాయక్ ని సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు…

తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్‌ విడుదల…!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు, అయిదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌ లాసెట్‌- 2024), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీజీఎల్‌సెట్‌-2024)…

తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు సాయంత్రం విడుదల య్యాయి. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924 పోస్టుల భర్తీకి…

ఎమ్మెల్యే ని కలిసిన తెలంగాణ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు..

నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెలలో గచ్చిబౌలిలో నిర్వహించిన తెలంగాణ ఉమెన్స్ ఛాంపియన్షిప్, తెలంగాణ మెన్స్ ఛాంపియన్షిప్, ఓవరాల్ ఛాంపియన్షిప్ మరియు మార్చ్ ఫస్ట్ పోటీల్లో తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ క్రీడాకారులు విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలనలో మరో రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి మరో రెండు హామీలను అమలు చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 500 రూ|| కే గ్యాస్ సిలిండర్ మరియు గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత…

తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లెల్ల చిన్నారెడ్డి కలిసిన గద్వాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాదులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా…

విద్యార్థులకు అలర్ట్: తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆయా కళాశాల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించిన ఇంటర్మీడియట్ బోర్డు.. తాజాగా ఆదివారం విద్యార్థులే తమ హాల్టికెట్లను నేరుగా పొందేలా…

చేవెళ్ల లో తెలంగాణ ప్రభుత్వ రెండు పథకాలను ప్రియాంక గాంధీ

చేవెళ్ల లో తెలంగాణ ప్రభుత్వ రెండు పథకాలను ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 27న ప్రారంభించనున్నారు…. ఈ సందర్బంగా చేవెళ్ల మండల కేంద్రం కే.జి.ఆర్ గార్డెన్స్ లో జరిగిన సన్నాహక సమావేశం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి ..…

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో రాజస్థాన్, గుజరాత్ వ్యాపారుల హవా.

మన డబ్బంతా రాజస్థాన్, గుజరాత్ కి తరలింపు రాజస్థాన్ దుకాణాలు వద్దు – మన దుకాణాలే ముద్దు నార్త్ వాళ్ళ ఇక్కడికి వచ్చి పాతుకుపోకుండా చూడాల్సిన భాద్యత మన అందరిదీ. పచ్చని రాష్ట్రంలో మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు వచ్చి ఇక్కడ ఉన్న…

కడప జిల్లాలో… తెలంగాణ పోలీసులపై దాడి.

ఒకరోజు ఆలస్యంగా… వెలుగులోకి వచ్చిన వైనం. కేసు దర్యాప్తు నిమిత్తం మైదుకూరు మండలం చిన్నయ్యగారి పల్లె గ్రామానికి చేరుకున్న చందంపేట పోలీసులు. తెలంగాణలో 50 లక్షలు విలువ చేసే గొర్రెలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన చిన్నయ్యగారి పల్లె గ్రామ…

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని తెలంగాణ కుంభమేళా

మేడారం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క -సారలమ్మ తల్లులని దర్శింకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

సాక్షిత హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా భివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్…

తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి

తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది. ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చినజీయర్ ఆయనను కలవడం ఇదే…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు. ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం) 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు.హోం మంత్రి సుశీల్‌ కుమార్‌…

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది…

తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది.

మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఇందులో150 మంది మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (MVI), 23 మంది రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (RTO)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్లను (DTC), ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేస్తూ…

తెలంగాణ ఉద్యమంలో తోలి అమరుడైన సిరిపురం యాదయ్య ఆత్మబలిదానం ఎన్నటికీ మరువలేము

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణా మలిదశ ఉద్యమానికి ఉపిరిలూదిన పోరాట యోధుడు ,అమరవీరుడు సిరిపురం యాదయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వారి చిత్రపటానికి…

తెలంగాణ రాష్ట్ర ప్రధాత..జన హృదయనేత..తెలంగాణ జాతిపిత.. బీఆర్ఎస్ అధినేత

తెలంగాణ రాష్ట్ర ప్రధాత..జన హృదయనేత..తెలంగాణ జాతిపిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా సమతా నగర్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్…

*బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు

కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు రోజు సందర్బంగా 2వ డివిజన్ ఝాన్సీ లక్ష్మి భాయి పార్క్ లో 2000మొక్కలు నాటి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, ఎన్ ఎమ్ సి బిఆర్ఎస్ పార్టీ…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును…

ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్‌ డే కానుక ఇద్దాం : సంతోష్‌ కుమార్‌ పిలుపు

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 70వ బర్త్‌ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.…

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి…

ఉప్పెనై ఉద్యమిద్దాం… తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడుకుందాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

ఛలో నల్లగొండ” కెసిఆర్ భారీ బహిరంగ సభకు ఎమ్మెల్సీ, ఎమ్మేల్యే అధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళిన కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ శ్రేణులు… కాంగ్రెస్ అనుభవ రాహిత్యంతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ ప్రాంతం నేడు ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని, తెలంగాణ నీటి ప్రయోజనాలను…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE