ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో రాజస్థాన్, గుజరాత్ వ్యాపారుల హవా.

Spread the love

మన డబ్బంతా రాజస్థాన్, గుజరాత్ కి తరలింపు

  • ఒక వైపు మాల్స్ – మరో వైపు రాజస్తానీలు
  • కుదేలైవుతున్న స్థానిక వ్యాపారులు
  • గుమస్తాగిరి దక్కని లోకల్ యూత్

రాజస్థాన్ దుకాణాలు వద్దు – మన దుకాణాలే ముద్దు

నార్త్ వాళ్ళ ఇక్కడికి వచ్చి పాతుకుపోకుండా చూడాల్సిన భాద్యత మన అందరిదీ. పచ్చని రాష్ట్రంలో మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు వచ్చి ఇక్కడ ఉన్న వ్యాపారుల పొట్టకొడుతున్నారు. కళ్లు తెరవకపోతే పూర్తిగా నాశనమే.

తెలుగు రాష్ట్రాల్లో ఎటుచూసినా రాజస్థాన్ వ్యాపారుల హవా కనిపిస్తుంది. స్వీట్ బండితో రంగ ప్రవేశం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా లో జిల్లాలోని ప్రధాన వ్యాపార కూడళ్లతో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్నీ మండల కేంద్రాల్లోనూ రెడీమేడ్, ఎలక్ట్రానిక్ షాప్స్, ప్లంబింగ్ షాప్స్, టీ షాప్స్, బైక్ మరియు ఆటో స్పేర్ షాప్స్, పెయింట్ షాప్స్, ఫాన్సీ షాప్స్, వుడ్ వర్క్ షాప్స్, మొబైల్ షాప్స్, గిఫ్ట్ షాప్స్, బెకెరీ షాప్స్, చాట్ బండి, స్వీట్ షాప్స్ పేపర్ అండ్ గ్లాస్ షాప్స్, గ్లాస్ వర్క్ షాప్స్ ఇలా అన్ని దుకాణాలు పెట్టారు. ఈ వ్యాపారాల్లో రెండు చేతులా సంపాదించారు. మన వ్యాపారులు నిద్ర పోతుండగా, రాజస్థానీలు మాత్రం తమ వ్యాపార సామ్రాజ్యన్ని విస్తరించారు. దాదాపు అన్ని వ్యాపారాలలో వాళ్ళు పాతుకు పోయారు, వారి వల్ల మన వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు.

నాసిరకం వస్తువులు అతి తక్కువ ధరకు ఇస్తున్నారు మరియు కంపెనీ ఐటమ్స్ అని చెప్పి డూప్లికేట్ ఐటమ్స్ తక్కువ ధరకు ఇస్తున్నారు.

రాజస్థాన్ వాళ్ళు మేస్త్రి లకు కమిషన్ ఒక రూపాయి ఎక్కవ ఇస్తుండటంతో వాళ్ళు కూడా రాజస్థాన్ వాళ్ళ దగ్గరే కొనండి ఐటమ్స్ బాగుంటాయి అని చెబుతున్నారు, ఒక్క రూపాయి ఎక్కువ కమిషన్ కోసం ఐటమ్స్ ఎలా ఉన్నా కూడా అక్కడే కొనేటట్టు చేస్తున్నారు.

మన స్థానిక వ్యాపారస్తులు దగ్గర కొంటె వచ్చిన లాభం ఇక్కడే ఖర్చు చేస్తారు, రాజస్థాన్ వాళ్ళు అలా కాదు, ఇక్కడ సంపాదించి, ఇక్కడ డబ్బంతా వాళ్ళ వాళ్ళ ఊర్లకి తరలిస్తారు, ఇక్కడి డబ్బుతో వాళ్ళ ఊర్లు డవలప్ చేసుకుంటారు.

Related Posts

You cannot copy content of this page