SAKSHITHA NEWS

మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని కలిసి బౌరంపేట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ రామ్ రెడ్డి తో కలిసి బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి శాలువా తో సత్కరించి స్కూల్ బిల్డింగ్ కు స్థలం కేటాయించగలరని మరియు ప్రస్తుత స్కూల్ పిల్లలకు భోజన శాల భవనం ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో బౌరంపేట్ బీజేపీ నాయకులు గోనె మల్లారెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి, డి సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు