విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు..

Spread the love

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా..

గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండగా..

298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి గత రికార్డులను అధిగమించిన కొత్త ప్రభుత్వం

Related Posts

You cannot copy content of this page