తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన సిరిసిల్ల రాజయ్య

Spread the love

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన సిరిసిల్ల రాజయ్య ని,సభ్యులుగా ఎన్నికైన సుంకేపల్లి సుధీర్ రెడ్డి ని,మలోత్ నెహ్రూ నాయక్ ని సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

Related Posts

You cannot copy content of this page