ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం

Spread the love

ఈనెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యం లో ఈ స‌మావేశం నిర్వ‌హిం చ‌నున్నారు.

మంత్రుల‌తో పాటు అధి కారులు కూడా హాజ‌రు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశా ల‌పై నిర్ణ‌యం తీసుకోను న్న‌ట్లు స‌మాచారం…

Related Posts

You cannot copy content of this page