
నర్సింహులపేట యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ మరియు రాష్ట్ర ప్రభుత్యం రైతు భరోసా పథకం ప్రకటించిన సందర్బంగా సిఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాలాభిషేకం చేసిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
