ఈ నెల 11న విశాఖకు తెలంగాణ సీఎం రేవంత్

Spread the love

తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 11న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇదే సభలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. అయితే ఈ సభలో రేవంత్ ఇచ్చే ప్రసంగంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Related Posts

You cannot copy content of this page