• ఫిబ్రవరి 21, 2024
  • 0 Comments
వాలంటీర్ల సేవలు అద్భుతం

ప్రజల ముంగటికి సేవలందిస్తున్న వాలంటీర్లకు వందనం.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నింటిని ప్రజల ముంగిటకి చేరుస్తున్న వారధులు మా వాలంటీర్లు.. మా వాలంటీర్లంటే ప్రతిపక్షాలకు భయం.. నరసరావుపేట రూరల్ మండలంలో 532 మంది వాలంటీర్లకు గాను 501 మందికి సేవా మిత్ర అవార్డులు..…

  • ఫిబ్రవరి 20, 2024
  • 0 Comments
మేడారం జాతర భక్తులకు అందుబాటులో హెలికాప్టర్ సేవలు..

హైదరాబాద్: వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు.. అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళా గా ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఒకప్పుడు ఎడ్ల…

  • ఫిబ్రవరి 16, 2024
  • 0 Comments
మన దేశ సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. మేఘనాధ్ సాహా గారి సేవలు చిరస్మరణీయం

మన దేశ సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. మేఘనాధ్ సాహా గారి సేవలు చిరస్మరణీయం*మన భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సేవలు చిరస్మరణీయం సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫిఫిబ్రవరి 16 న మన భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ…

  • ఫిబ్రవరి 15, 2024
  • 0 Comments
శాస్త్రవేత్త శ్రీ గెలీలియో సేవలు చిరస్మరణీయంవిద్యార్థులకు వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సుడోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డిసామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిఫిబ్రవరి 15 న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో జయంతి సందర్బంగా

శాస్త్రవేత్త శ్రీ గెలీలియోసేవలు చిరస్మరణీయంవిద్యార్థులకు వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సుడోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డిసామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిఫిబ్రవరి 15 న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో జయంతి సందర్బంగా డోన్…

  • జనవరి 18, 2024
  • 0 Comments
ఉచిత వైద్య సేవలు అభినందనీయం…

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మోమిన్ పేట్ మండలం కేసారం గ్రామంలో BRS పార్టీ యువనాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు,…

  • జనవరి 5, 2024
  • 0 Comments
కొండ బాలకృష్ణ బీఅర్ఏస్ పార్టీకి,పద్మశాలి సమాజానికి చేసిన సేవలు మరువలేనివి-టి పి ఎస్ రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కొండ బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చూరుకుగా పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో క్రియశిల పాత్ర వహించిన వ్యక్తుల్లో కొండ బాలకృష్ణ ముఖ్యుడని,తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యువజన విభాగంలో తమ వంతు అనేక సహాయ కార్యక్రమాలు బాలకృష్ణ…

You cannot copy content of this page