మన దేశ సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. మేఘనాధ్ సాహా గారి సేవలు చిరస్మరణీయం

Spread the love

మన దేశ సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. మేఘనాధ్ సాహా గారి సేవలు చిరస్మరణీయం*
మన భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సేవలు చిరస్మరణీయం

సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
ఫిబ్రవరి 16 న మన భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా వర్థంతి వరియు మన భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే వర్ధంతి సందర్బంగా
డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యం లో మన భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నక్షత్రాలలో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్న శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా వర్థంతి సందర్బంగా మరియు
మన భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే గారి వర్థంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళులు అర్పించారు. వారిని స్మరించుకున్నారు
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు

మీ
పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త డోన్ .

Related Posts

You cannot copy content of this page