
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
126 – జగద్గిరిగుట్ట డివిజన్ దేవమ్మ బస్తీ లో 17.00 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. గత పదకొండేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రానున్న రోజుల్లో కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది పరుస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, శ్రీ వేంకటేశ్వర దేవస్థానం మాజీ ఛైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు మరియు దేవమ్మ బస్తీ అధ్యక్షులు రుద్ర అశోక్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, సీనియర్ నాయకులు బాబు గౌడ్, పాపి రెడ్డి, మల్లేష్ గౌడ్, జైహింద్, మజ్జి శ్రీనివాస్, విఠల్ ముదిరాజ్, ముంతాజ్, అజం, నాని, నాగరాజు గౌడ్, మహేందర్, జయకృష్ణ, దేవమ్మ బస్తీ బసవేశ్వర్, కోశాధికారి ప్రవీణ్ చారి, బస్తీ వాసులు శ్రీనివాస్ గుప్తా, తిరుమల్ రెడ్డి, వెంకట్రావు, నరేందర్ రెడ్డి, వీరాచారి, రామ్ రెడ్డి, వెంకటేష్, నాగిరెడ్డి, సురేష్, జి. పద్మమ్మ, మల్లన్న, రాములు, మహేందర్ గౌడ్, శ్యామ్, వేణుగోపాలరావు, సన్నీ, ఆంజనేయులు, మహేష్ గౌడ్, విష్ణు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app