SAKSHITHA NEWS

భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….

హనుమకొండ జిల్లా….
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కాలనీకి చెందిన వ్యాస వెంకటయ్య నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించగా వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….

ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app