
మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కోదాడ ఎల్ఐసి మహిళా ఉద్యోగుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగులకు 5000 రూపాయల గృహోపకరణములను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ శేఖర్ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ కన్నయ్య కోశాధికారి శ్రీనివాస్
మహిళా కన్వీనర్ సువర్ణ రాణి రామకృష్ణ శేషు హుస్సేన్ బి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app