SAKSHITHA NEWS

టీజీవో భవన్లో టీజీవో హైదరాబాద్ జిల్లా మహిళా విభాగం ఉమెన్స్ డే వాల్ పోస్టర్ 2025 విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ శ్రీ ఏలూరి శ్రీనివాసరావు టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ మరియు బి శ్యాం అసోసి ప్రెసిడెంట్ కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్న ఎం బి కృష్ణ యాదవ్ .కార్యదర్శి ఏమే ఖాదర్. అసోసియేట్ ప్రెసిడెంట్ ఆశన్న. టీజీవో హైదరాబాద్ జిల్లా శాఖ మహిళలు అన్నిరంగంలో ముందుండాలని జిల్లా మహిళా విభాగాన్ని ఈరోజు ప్రకటించిన ఏలూరు శ్రీనివాసరావు .హైదరాబాద్ జిల్లా మహిళా భాగం చైర్పర్సన్ గా శ్రీమతి ఇంజులారెడ్డి. కన్వీనర్ గా Drసునీత జోషి. వైస్ చైర్ పర్సన్ గా చంద్రజ్యోతి. కేపీ జయ. నీరజారెడ్డి. కోకన్వీనర్ గా Drఅమరావతి యాదవ్. జి పావని. ట్రెజరర్ గా వందన. ఎగ్జిట్ మెంబర్గా స్రవంతి. ఇందిరా..పరమేశ్వర్ రెడ్డి. జి వెంకటేశ్వర్లు. శోకతు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు తదితరులు.