SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లా :

ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ శంకరయ్య… 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి డీఎస్పీ రమణ మూర్తి..

పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేస్తానని తెలపడంతో 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app