
TRSMA (WADUPSA) వారి ఆధ్వర్యంలో మడికొండ (సోమిడి) గ్రామంలోని రామన్ హై స్కూల్ నిర్వహించిన స్పోర్ట్స్ & కల్చరల్ మీట్ -2025 కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతీ ప్రజ్వలన చేసి ఆటలను ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….
తొలుత రామన్ స్కూల్ పాఠశాల విద్యార్దులు బ్యాండ్ గ్రూపు తో ఎమ్మెల్యే నాగరాజు ని ఘన స్వాగతం పలికారు…
అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రిన్సిపాల్, టీచర్ల నిర్వహించిన మార్చ్ ఫస్ట్ వీక్షించారు….
తదనంతరం ఎమ్మెల్యే నాగరాజు గారు TRMSA (WADUPSA) జెండాను ఆవిష్కరించారు…
అదేవిధంగా స్పోర్ట్స్ కల్చరల్ పోటీలకు సహకరించిన వారికి శాలువాలతో సత్కరించిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ..
రామన్ స్కూల్ లోని సైన్స్ ల్యాబ్ ను ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు…
ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నాగరాజు కి సత్కరించి బహుమతులు ప్రధానం చేసిన స్పోర్ట్స్ మీట్ సభ్యులు…
నూతన మోడల్ ఐచర్ బస్సు ను పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు ….
ఈ కార్యక్రమంలో TRSMA (WADUSPA) కన్వీనర్ సతీష్ కుమార్ , నారాయణరెడ్డి, భాగిరావు, TRSMA ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ నాగార్జున రెడ్డి, వెంకట్ రెడ్డి వీరమల్లు, సాంబయ్య, దేవేందర్ రెడ్డి, రామన్ స్కూల్ కరస్పాండ్ రాజేష్ కుమార్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గిరిధర్ రావు ఉమ్మడి జిల్లాల కరస్పాండెంట్, కాజీపేట, వర్ధన్నపేట మండలాల అధ్యక్షులు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎద్దు సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు వస్కుల నాగరాజు , కర్రహరీష్ రెడ్డి జన్నపురెడ్డి రుగ్వేద రెడ్డి మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థి విద్యార్థినీలు పాల్గొన్నారు…..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app