ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.
లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్న పురంధేశ్వరి. ఏపీలో 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీ అభ్యర్ధులను ప్రకటించనున్న దగ్గుపాటి పురంధేశ్వరి
లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్న పురంధేశ్వరి. ఏపీలో 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీ అభ్యర్ధులను ప్రకటించనున్న దగ్గుపాటి పురంధేశ్వరి
నర్సాపురం జనసేన – టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా . బొమ్మిడి నాయకర్ బి ఫాం తీసుకుని బయలుదేరిన నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్… https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు. చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.. మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు. మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..
పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ, బిఅర్ఎస్ నుండి భారీ చేరికలు: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఎంపి ఆస్పిరెంట్ వరంగల్ పార్లమెంట్పరకాల నియోజకవర్గ కేంద్రం లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బి అర్ ఎస్, బీజేపీ పార్టీ నుండి భారీ చేరికలు…
తెలంగాణలో బీసీ సీఎం తరహా.. ఆంధ్రలో కాపు సీఎం నినాదం ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బీజేపీ హైకమాండ్ టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై ఫోకస్. ఇప్పటికే బీజేపీతో టచ్‌లో 30 నుండి 40 మంది లీడర్లు.
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డికరీంనగర్ – బండి సంజయ్‌నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డిభువనగిరి – బూర నర్సయ్య గౌడ్ఖమ్మం – డాక్టర్ వెంకటేశ్వరరావు.
కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆరేళ్ల క్రిత్రం మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కోర్టు దోషిగా తేల్చింది. నెల రోజులు జైలు శిక్ష, రూ. 15…
5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.
కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం జరగలేదు పదేళ్లుగా ఉమ్మడి రాజధాని ఇస్తే 2 పార్టీలు వదిలేశాయి పదేళ్లు అయ్యాక మళ్లీ హైదరాబాద్ అని అంటున్నారు ఏపీ రాజధానిలేని రాష్ట్రంగా ఉండిపోయింది ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రకటన…
మహబూబ్ నగర్: మన దేశానికి భరోసాగా ఉండేది, రక్షణగా నిలిచేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.మంగళవారం పద్మావతి కాలనీ లోని ఆమె స్వగృహంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు నుంచి…