మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ భేటి

Spread the love

Former MLA Kuna Srisailam Goud met BJP National Vice President DK Aruna

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ భేటి


సాక్షిత : కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పాలక్ గా నియమితులై తొలిసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి విచ్చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాజీ ఎమ్మెల్యే, బీజేపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తో షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

ఈ భేటీ లో కుత్బుల్లాపూర్ లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర రాజకీయ అంశాల పై చర్చించారు. అసెంబ్లీ పాలక్ నియమితులైన సందర్బంగా డీకే అరుణ కి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ భేటీలో పలువురు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page