చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ చేరిన చిన్నతుండ్ల గ్రామయువకులు*

Spread the love

Small village youth who joined BJP in the presence of Chandrapatla Sunil Reddy

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ చేరిన చిన్నతుండ్ల గ్రామయువకులు

సాక్షిత పెద్దపల్లి బ్యూరో :

పెద్దపల్లి జిల్లా మంథని బీజేపీ పార్టీ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో మల్హర్ రావ్ మండలం చిన్నతుండ్ల గ్రామం లోని యువత 20 మంది బీజేపీ పార్టీలో చేరారు వీరికి సునీల్ అన్న కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు

ప్రధాని నరేంద్ర మోడీ , అభివృద్ధి, సుపారీ పాలన నచ్చి సునీల్ రెడ్డి తో కలసి పనిచేయాలని ఉద్దెశం తో పార్టీ లో చేరుతున్నట్టు వారు వెల్లడించారు, సునీల్ రెడ్డి మాట్లాడుతూ.బీజేపీ పార్టీ లో రోజు రోజుకు చేరికలు ఎక్కువ అవుతున్నయని , యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని అలాంటి వారు స్వచ్చందంగా బీజేపీ పార్టీ లో చేరుతున్నారని,

సీఎం కెసిఆర్ అన్ని వర్గాలతో పాటు యువతని కూడా మోసం చేసారని నిరుద్యోగ భృతి ఇస్తాని మాట తప్పారని అన్నారు ఈకార్యక్రమంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ నూకల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page