బీజేపీ నిరుద్యోగ ధర్నాకు పెద్ద ఎత్తున తరలిన కుత్బుల్లాపూర్ బీజేపీ శ్రేణులు…

Spread the love

బీజేపీ నిరుద్యోగ ధర్నాకు పెద్ద ఎత్తున తరలిన కుత్బుల్లాపూర్ బీజేపీ శ్రేణులు…


సాక్షిత : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నలుమూలల నుండి షాపూర్ చౌరస్తా కు చేరుకొని ఇందిరా పార్క్ ధర్నా కి తరలిన కమల దళం..
టీఎస్పీఎస్సి పరీక్షలు రాసిన అభ్యర్థులకు లక్ష రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page