పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ మిథిలా నగర్లో సీసీ రోడ్, మంచినీటి ట్యాంక్, 2 పార్కుల నిర్మాణ పనులకు శంకుస్థాపన. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125గాజులరామారం డివిజన్ పరిధిలోని మిథిలా నగర్లోని ఈ రోజు ఎమ్మెల్యే…

సాయి నగర్ వెస్ట్ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో డ్రైనేజీ మరియు రోడ్ల పెండింగ్ వర్క్స్ ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ వెస్ట్ సాయి నగర్ లో పాదయాత్ర చేసి సమస్యలను…

రూ.15 లక్షల వ్యయంతో సి.సి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శంభీపూర్ క్రిష్ణ …

సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి గండిమైసమ్మ 8వ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో నూతన సి.సి.రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్లు సాయి యాదవ్, మహేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన…

కాంగ్రెస్ నాయకులను ముందస్తు హౌస్ అరెస్టు చేసిన ఆగని ‘దళిత బంధు’ నిరసనలు

పటాన్ చెరు మండలంలో అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని నిరసన ర్యాలీ చేపట్టిన : కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు మండలంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని ఇస్నాపూర్ తేజ కాలనీ నుండి ఇస్నాపూర్…

నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 200 వాహనాలను సీజ్ చేసిన ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 200 వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపి సారంగపాణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో గత నాలుగు రోజులుగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న…

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన పై ఏర్పాటు చేసిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన పై ఏర్పాటు చేసిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం లో భాగం గా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బుర్గుబావి హన్మంతు రావు మరియూ జిల్లా యూత్ కన్వీనర్ పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో దూలపల్లి నుండి బయలదేరిన…

నూతనంగా ఏర్పాటు చేసిన (“TAAZA FOODS “) తాజా ఫుడ్స్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

సాక్షిత : *శేరిలింగంపల్లి డివిజన్ లోగల గుల్మోహర్ పార్క్ నల్లగండ్ల ఎక్స్ రోడ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “TAAZA FOODS” తాజా ఫుడ్స్ టిఫిన్ సెంటర్ ను ముఖ్య అతిధులుగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన శేరిలింగంపల్లి…

ప్రాణాలు తీస్తున్న రోడ్లు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మనుషుల ప్రాణాలు తీస్తున్న రోడ్లు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి రోడ్ల మరమ్మతులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మరియు భిఆర్ఎస్…

రైతులతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ మంత్రి సురేఖ-రామయ్య

చెన్నూర్ నియోజకవర్గం MLA ప్రభుత్వం విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు రైతు బాంధవుడు కెసిఆర్ ఇచ్చినమాట ప్రకారం రైతులకు 1లక్ష రూపాయల రుణమాపిని ప్రకటించడం సందర్బంగా సర్వయిపేట లో రైతులతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ మంత్రి…

ఎన్నో సంవత్సరాల తమ కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

సాక్షిత : ఎన్నో సంవత్సరాల తమ కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం…

కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం పచ్చపచ్చని గద్వాల కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గారు గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు రిజర్వాయర్ ప్రత్యేక పూజలు నిర్వహించిగద్వాల‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతుల మీదుగా మోటార్లను…

వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన బీర్ల ఐలయ్య

మోటకొండూర్ మండలంలో మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లంల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నాంచారి పేట, కదిరేణి గూడెం,గ్రామల్లో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య వాటర్ క్యాన్లు పంపిణీ…

ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని స్వయంగా రక్తదానం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *

సాక్షిత : ఐటి,పరిశ్రమల,పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖల మంత్రి మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని స్వయంగా రక్తదానం చేసిన ప్రభుత్వ…

జీడిమెట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన విధ్యాస్ ఓవర్సీస్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్

జీడిమెట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన విధ్యాస్ ఓవర్సీస్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ కన్సల్టెన్సీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సూచిత్ర రోడ్డు జీడిమెట్ల లో నూతనంగా ఏర్పాటు చేసిన…

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన Veritas హాస్పిటల్

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన Veritas హాస్పిటల్ ను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ…

రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు

రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస లో నిర్మాణం అవుతున్న 200 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వద్ద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం…

నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికా రెడ్డి స్వగృహ ఫుడ్స్ షాప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజులరామారావు డివిజన్ పరిధిలోని బాలాజీ లేఔట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికా రెడ్డి స్వగృహ ఫుడ్స్ షాప్ ను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్…

సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన వైరా ఎస్సై మేడా ప్రసాద్..

ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ నందున వైరా ఎస్సై మెడ ప్రసాద్ సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాం కింగ్‌ వివరాలు…

లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ మంత్రి

లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ మంత్రి శ్రీకాకుళంనగరపాలక సంస్థ పరిధిలోని తొమ్మిదో డివిజన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల‌ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పంపిణీ చేశారు.క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో త‌హ‌శీల్దార్ వెంకటరావు, వైఎస్సార్సీపీ నాయకులు సాదు వైకుంఠ…

అమరావతి; ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పేర్ని నాని

సాక్షిత : ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశాలకు గైర్హాజరవుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.జెడ్పీ మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం కలెక్టర్ కు లేదా..? అని ఆయన ప్రశ్నించారు.మీటింగ్ లకు…

రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి …

పెద్దపల్లి నియోజకవర్గం : జూలపల్లి మండలం వడ్కాపూర్ రైతు వేదికలో వడ్కాపూర్,కాచాపూర్, వెంకట్రావు పల్లి, కీచులాట పల్లి, బాల్ రాజ్ పల్లి గ్రామాల రైతులతో కలిసి రైతు వేదికలో రైతన్న సమావేశానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై…

మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో రాజశేఖర్ జీవిత దంపతులకు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్ట్

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత…

విద్యార్థిని,విద్యార్థులకు ప్లేట్-గ్లాస్ పంపిణీ చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ కుమార్తె శ్రీమతి దీప్తి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తిరుమలాయపాలేం మండలం రావిచెట్టు తండా, పడమటి తండా, హైదర్ సాయిపేట, జల్లేపల్లి, అజ్మీర్ తండా, రాకాసి తండా, తిప్పారెడ్డిగూడెం గ్రామాల ప్రభుత్వ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రలను సందర్శించి విద్యార్థిని, విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్…

మోటకొండూరు మండలంలో వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం ధీలవర్ పూర్ గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యం తో వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య. ఈ కార్యక్రమానికి…

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

34 చెక్కులకు గానూ రూ.34.03లక్షల చెక్కులు పంపిణీ.నేటి వరకు నియోజకవర్గంలో 8460 చెక్కులకు గాను 79.67 కోట్ల పంపిణి.సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని…

రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదిక

సాక్షిత : *రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదికల వద్ద రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా *దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామ రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశాల్లో…

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన VAAH cart వస్త్రాలయం

సాక్షిత : * మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన VAAH cart వస్త్రాలయం షాప్ ను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .…

దూలపల్లి రామాలయంలో కల్యాణ మండపానికి భూమిపూజ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి శ్రీరామాలయంలో నిర్మించనున్న కల్యాణ మండపానికి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE