మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన VAAH cart వస్త్రాలయం

Spread the love

సాక్షిత : * మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన VAAH cart వస్త్రాలయం షాప్ ను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రిక్ శ్రీనివాస్ , సాంబశివరావు, గుమ్మడి శ్రీనివాస్, సుబ్బరాజు,పితాని శ్రీనివాస్, శివాజి, సంజీవ రెడ్డి ,ప్రభాకర్, బృందరావు,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page