జీడిమెట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన విధ్యాస్ ఓవర్సీస్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్

Spread the love

జీడిమెట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన విధ్యాస్ ఓవర్సీస్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ కన్సల్టెన్సీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సూచిత్ర రోడ్డు జీడిమెట్ల లో నూతనంగా ఏర్పాటు చేసిన విధ్యాస్ ఓవర్సీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ కన్సల్టన్సీ ని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాహకులకు శుభాకాంక్షలు తెలియచేస్తు..వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ వారి మన్ననలు పొందాలని కోరారు..

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు యాదగిరి, మాధవి, భాను, బిఆర్ఎస్ పార్ట్ డివిజన్ అధ్యక్షులు, రుద్రా అశోక్, పుప్పాల భాస్కర్, పోలె శ్రీకాంత్,130 డివిజన్ మాజీ అధ్యక్షులు దేవగారి రాజేందర్ రెడ్డి, వెంకట్, సీనియర్ నాయకులు గుమ్మడి మధుసూదన్, కస్తూరి బాలరాజ్, సంపత్ మాధవ్ రెడ్డి, సమ్మయ్య నేత, కాలే గణేష్, బాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page