అమరావతి; ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పేర్ని నాని

Spread the love

సాక్షిత : ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశాలకు గైర్హాజరవుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
జెడ్పీ మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం కలెక్టర్ కు లేదా..? అని ఆయన ప్రశ్నించారు.
మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం వారికి లేకపోతే జెడ్పీటీసీలతో కలిసి సీఎం ఇంటి ముందు నిరసన తెలియజేస్తామని, ఈ మేరకు కలెక్టర్ కు లేఖ రాయాలని జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికకు సూచించారు
.

Related Posts

You cannot copy content of this page