భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీ సమావేశంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు…

భౌరంపేట్ లోపలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో 30 లక్షల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ కౌన్సిలర్లు మరియు నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ లోని పెద్ద చెరువు కట్ట మీద చేపడుతున్న నూతన…

భౌరంపేట్ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో లో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..

భారత వీరత్వానికి ప్రతీక.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి.. మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపచేసిన యోధుడు.. యువతరానికి ఎప్పటికీ పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను దుండిగల్ మున్సిపాలిటీ…

భౌరంపేట్ మల్లన్న జాతర మహోత్సవం లో పాల్గొన్న MLA కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో జరుగుతున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో MLA కేపీ.వివేకానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు కాలనీ నీట మునగడం జరిగింది. భవిష్యత్ లో కాలనీ వాసులకు…

స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న భౌరంపేట్ కౌన్సిలర్ మరియు BRS పార్టీ నాయకులు..

యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మహోన్నత బావాలతో,ఆద్యాత్మిక ఆదర్శాలతో మాతృదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన “వివేకానందుడి” స్పూర్తి లో నేటి యువత నడయాడలని ఆకాంక్ష లతో భౌరంపేట్ గ్రామ…

MLC శంభిపూర్ రాజు ని కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి

మేడ్చెల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు ని నూతన సంవత్సరం పురస్కరించుకుని భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా MLC ని శాలువాతో సన్మానించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ…

భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా TRS పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీల ప్రజలు, సంక్షేమ సంగం సభ్యులు, TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భౌరంపేట్ గ్రామ నాయకులు, యువకులు,…

భౌరంపేట్ లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన BRS పార్టీ నాయకులు

భౌరంపేట్ లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన BRS పార్టీ నాయకులు… సత్యాగ్రహమే ఆయుధంగా అహింసావాదం మార్గం లో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ, స్వతంత్రాలను అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ…

భౌరంపేట్ లో ఘనంగా SV కృష్ణారెడ్డి 56వ జయంతి..

పూలమాలలతో నివాళులు అర్పించిన గ్రామ నాయకులు, పెద్దలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ మాజీ సర్పంచ్ కీ,,శే,, శ్రీ సాయిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి 56వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి కుటుంబసభ్యులు, గ్రామ…

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3 లక్షల ఎల్ ఓ సి ని అందచేసిన భౌరంపేట్ BRS నాయకులు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని పోచి నవీన్ కుమార్ 2 కిడ్నీలను కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి కిడ్నీ ఆపరేషన్ కొరకై భౌరంపేట్ కౌన్సిలర్లు ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు MLA కేపీ.వివేకానంద దృష్టికి…

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మా భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మా భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి… ఘనంగా బంగారు మైసమ్మ తల్లి బోనాల పండుగ.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు , MLA కేపీ.వివేకానంద కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ…

భౌరంపేట్ కట్ట మైసమ్మ ఆలయ నూతన కార్యవర్గం సభ్యులను సన్మానించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సభ్యులు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని వారి కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్…

భౌరంపేట్ లోని చెరువుల కుంటలను పరిశీలించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..

సాక్షిత : గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని చెరువులు నిండి ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు కుంటల యొక్క ప్రమాదకర…

భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…

భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష… సాక్షిత : కుత్బుల్లాపురం నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి (బల్క్ సప్లై) కనెక్షన్ల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

చామకూర మల్లారెడ్డి ని కలిసిన దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి . ఈ కార్యక్రమంలో పల్పునూరి చంద్రశేఖర్ రెడ్డి మరియు నర్సింహా యాదవ్ పాల్గొన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ సార్ 12 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన భౌరంపేట్ గ్రామ నాయకులు..

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ గ్రామంలో స్థానిక PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ నాయకులు తెలంగాణ స్వరాష్ట్ర పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా…

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భౌరంపేట్ లో ఘనంగా విద్యా దినోత్సవం వేడుకలు

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భౌరంపేట్ లో ఘనంగా విద్యా దినోత్సవం వేడుకలు..కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహాన్ని అందించిన కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి … సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న…

భౌరంపేట్ లో అంగరంగ వైభవంగా గులాబి జండా పండుగ…

సాక్షిత : * సిఎం కేసిఆర్ స్థాపించిన BRS పార్టీ 22 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దుండిగల్ మున్సిపాలిటీ, భౌరంపేట్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ బస్టాండ్ నందు మరియు ఇందిరమ్మ…

భౌరంపేట్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు…

సాక్షిత : * అణగారిన వర్గాల ఆత్మాభిమాన పతాక డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈరోజు దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని అంబేడ్కర్ విగ్రహానికి మున్సిపల్ కౌన్సిలర్లు మరియు BRS పార్టీ నాయకులు పూల మాలలు వేసి నివాళులు…

భౌరంపేట్ లో కంటి వెలుగు శిబిరాన్ని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తో కలిసి ప్రారంభించిన కౌన్సిలర్లు….

భౌరంపేట్ లో కంటి వెలుగు శిబిరాన్ని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తో కలిసి ప్రారంభించిన కౌన్సిలర్లు…. సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని దుండిగల్ మున్సిపాలిటీ, భౌరంపేట్ లోని 16వ వార్డ్ కుమ్మరి…

భౌరంపేట్ లో ముదిరాజ్ సంఘం కొరకు రూ.30.00 లక్షలతో చేపడుతున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్

భౌరంపేట్ లో ముదిరాజ్ సంఘం కొరకు రూ.30.00 లక్షలతో చేపడుతున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ గ్రామంలో ముదిరాజ్ సంఘం కొరకు రూ.30.00 లక్షలతో…

భౌరంపేట్ శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్

MLA KP Vivekanand participated in Bhaurampet Sri Bhramarambha Mallikarjuna Swami Jatara భౌరంపేట్ శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ గ్రామం శ్రీ భ్రమరాంభ…

భౌరంపేట్ శ్రీ ఆశ్రిత వత్సల దేవతా వృక్షాలను నాటిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి …

Councilor Narsa Reddy Srinivas Reddy who planted the deity trees of Bhaurampet Sri Asrita Vatsala భౌరంపేట్ శ్రీ ఆశ్రిత వత్సల అయ్యప్పస్వామి దేవాలయంలో దేవతా వృక్షాలను నాటిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సాక్షిత :…

భౌరంపేట్ ఆశ్రిత వత్సల అయ్యప్ప స్వామి ఆలయ నాల్గవ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Bhaurampet Ashrita Vatsala Ayyappa Swamy Temple’s Fourth Annual Mahotsav MLA. భౌరంపేట్ ఆశ్రిత వత్సల అయ్యప్ప స్వామి ఆలయ నాల్గవ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని భౌరంపేట్ ఆశ్రిత వత్సల అయ్యప్ప…

పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్.

Bhaurampet councilor who met the MLA on her birthday. పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ కు చెందిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి…

భౌరంపేట్ లోని దుర్గాదేవి అమ్మవార్లను దర్శించుకున్న భౌరంపేట్ కౌన్సిలర్లు.

Bhaurampet councilors visited Durga Devi Ammavars in Bhaurampet. భౌరంపేట్ లోని దుర్గాదేవి అమ్మవార్లను దర్శించుకున్న భౌరంపేట్ కౌన్సిలర్లు… .సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని నాచారం శ్రీకాంత్ యాదవ్ వారి మిత్ర మండలి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE