భౌరంపేట్ లోని దుర్గాదేవి అమ్మవార్లను దర్శించుకున్న భౌరంపేట్ కౌన్సిలర్లు.

Spread the love

Bhaurampet councilors visited Durga Devi Ammavars in Bhaurampet.

భౌరంపేట్ లోని దుర్గాదేవి అమ్మవార్లను దర్శించుకున్న భౌరంపేట్ కౌన్సిలర్లు…

.
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని నాచారం శ్రీకాంత్ యాదవ్ వారి మిత్ర మండలి మరియు శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ, భౌరంపేట్ యువకులు ఏర్పాటు చేసినటువంటి దుర్గాదేవి అమ్మవార్లను ,

భౌరంపేట్ కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నాచారం సునీత-మురళీ యాదవ్ , మౌనిక-విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ సీనియర్ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి , నాయకులు ఆకుల యాదయ్య, చింత మల్లేష్, సంజీవ్ రెడ్డి, యువకులు ప్రశాంత్ రెడ్డి, నాగరాజు, మరియు గ్రామ యువకులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page