బాదావత్ సొకు కూ ఘనంగా నివాళులు

Spread the love

బాదావత్ సొకు కూ ఘనంగా నివాళులు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ( ఆసిఫాబాద్ ) శంకర్ నాయక్ మాతృమూర్తి బాదావత్ సొకు పెద్దకర్మ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లచ్య తండా ( గొల్ల చర్ల ) లో జరుగగా పలువురు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు బద్రు నాయక్ , నాయకులు రవీంద్ర నాయక్ , వీరన్న నాయక్ , వీరనారి మణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భుఖ్య ఉపేంద్ర బాయి , నాయకులు జ్యోతి , చందు తదితరులు బాదావత్ సొకు పెద్ద కర్మ లో పాల్గొని , ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించి , ఘనంగా నివాళులర్పించారు

Related Posts

You cannot copy content of this page