డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మృతికి నామ నాగేశ్వరరావు సంతాపం

SAKSHITHA NEWS

శేషగిరిరావు మృతి పార్టీకి తీరని లోటు : నామ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం జిల్లా బి.ఆర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు, తల్లాడ మండల తొలి ఎంపీపి, ఖమ్మం జిల్లా మాజీ డీసిఎంఎస్ చైర్మన్, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసిన రాయల వెంకట శేషగిరిరావు అకాల మరణం పట్ల ఖమ్మం ఎం.పి, బి. ఆర్. ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు నామ నాగేశ్వర రావు బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. గత 20 సంవత్సరాలుగా తనతో ఉన్న రాజకీయ అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా తనతో కలిసి చేసిన ప్రయాణాన్ని నామ గుర్తు చేసుకుంటూ వారు ఎప్పుడూ రైతాంగ సమస్యల గురించే ఆలోచించే వారన్నారు. ఒక మంచి నాయకున్ని కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

WhatsApp Image 2024 05 15 at 17.43.18

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSEAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్తెలంగాణలో EAPCET రెండో విడత కౌన్సెలింగ్ లో భాగంగా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు నేటితో గడువు ముగియనుంది. రేపు, ఎల్లుండి ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 31న సీట్లు కేటాయింపు ఉంటుంది.…


SAKSHITHA NEWS

రైతు బీమా దరఖాస్తుకు వేళాయె..ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSరైతు బీమా దరఖాస్తుకు వేళాయె..ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. రైతు అకాల మరణం లేదా సహజ మరణం చెందితే ఆయన కుటుంబం వీధిన…


SAKSHITHA NEWS

You Missed

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్..   లాస్ట్ డేట్

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 11 views
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది మహిళ ఇష్టం

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 14 views
గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది మహిళ ఇష్టం

రైతు బీమా దరఖాస్తుకు వేళాయె..ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 10 views
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె..ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం

జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్.

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 12 views
జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్.

You cannot copy content of this page